మైలేజ్ విషయంలో Fronx మంచి పేరు తెచ్చుకుంది.
1.2L పెట్రోల్ మాన్యువల్ – 21.79 kmpl
1.2L పెట్రోల్ AMT – 22.89 kmpl
1.2L CNG – 28.51 km/kg
1.0L టర్బో మాన్యువల్ – 21.5 kmpl
టర్బో ఆటోమేటిక్ – 20.01 kmpl
CNG మోడల్ ఫుల్ ట్యాంక్‌తో సుమారు 1200 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఇది రోజూ ఆఫీస్ వెళ్లేవారికి పెద్ద ప్లస్ పాయింట్.