ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ మాట్లాడుతూ, 'ఈ కరోనా వైరస్ సంక్షోభం 1930 మహా మాంద్యం తరువాత అతిపెద్ద సంక్షోభం. దీని ప్రభావం 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా లోతుగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో పని గంటలు తగ్గడం, నిరుద్యోగం రెండూ సంభవించాయని ఆయన అన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో రెస్టారెంట్లు, బార్‌లు, షాపులు, హోటళ్ళు, ఇతర సేవ రంగాల్లో భారీగా ఉపాధిని కోల్పోయిందని ఐఎల్‌ఓ తెలిపింది.