బిలియనీర్ల పరంగా 3వ స్థానంలో భారత్.. ఆసియా అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ముకేష్ అంబానీ: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌

Ashok Kumar   | Asianet News
Published : Apr 08, 2021, 01:21 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ మ్యాగజైన్  తాజా సర్వే నివేదిక ప్రకారం, అమెరికా, చైనా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు భారతదేశంలో ఉన్నట్లు తెలిపింది. 

PREV
17
బిలియనీర్ల పరంగా 3వ స్థానంలో  భారత్.. ఆసియా అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ముకేష్ అంబానీ: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌

ఇతర దేశాల కంటే అత్యధికంగా 724 బిలియనీర్లు అమెరికాలో టాప్ ప్లేస్ లో ఉండగా, 698 బిలియనీర్లతో చైనా రెండవ స్థానంలో,  140 బిలియనీర్లతో భారత్ మూడవ స్థానంలో ఉంది. వీటి తరువాత జర్మనీ, రష్యా ఉన్నాయి.

27

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల 35వ వార్షిక జాబితాలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ అగ్రస్థానం దక్కించుకున్నారు. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 177 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది.  

37

ఈ జాబితాలో రెండవ స్థానంలో టెస్లా సి‌ఈ‌ఓ  ఏలోను మస్క్ నిలిచారు. ఎలోన్ మస్క్ మొత్తం ఆస్తులు విలువ గత సంవత్సరంతో పోలిస్తే 126.4 బిలియన్ డాలర్లు పెరిగి 151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం అతను 24.6 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో 31వ స్థానంలో ఉన్నారు. టెస్లా షేర్లు 705 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఫోర్బ్స్ తెలిపింది.

47

10వ స్థానంలో ముకేశ్ అంబానీ
భారతదేశం ఇంకా ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. 84.5 బిలియన్ డాలర్ల సంపాదతో ఆసియా  అత్యంత ధనవంతుడి స్థానాన్ని తిరిగి పొందాడు. గత సంవత్సరం చైనాకు చెందిన జాక్ మా ఆసియాలో అత్యంత ధనవంతుడి స్థానాని పొందాగా ఈ సంవత్సరం జాక్ మాని వెనక్కి నెట్టేసి ముకేష్ అంబానీ ఆసియా ఆగ్రా స్థానాన్ని దక్కించుకున్నాడు.
 
57

భారతదేశపు రెండవ ధనవంతుడు
భారతదేశంలో రెండవ ధనవంతుడైన అదానీ గ్రూప్ అధ్యక్షుడు గౌతమ్ అదానీ 50.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానంలో ఉన్నారు . బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ నికర విలువ ఒకే రోజులో 3.03 బిలియన్ డాలర్లు అంటే సుమారు 22,543 కోట్ల రూపాయలు తగ్గింది. 

67

భారతదేశపు మూడవ ధనవంతుడు
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాదర్ భారతదేశపు మూడవ ధనవంతుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా 71వ స్థానంలో ఉన్నాడు. అతని మొత్తం ఆస్తులు విలువ 23.5 బిలియన్ డాలర్లు.
 
77

169వ స్థానంలో సైరస్ పూనావాలా
పూనవాలా గ్రూప్ చైర్మన్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనవాలా ప్రపంచ జాబితాలో 169వ స్థానంలో ఉండగా భారత బిలియనీర్ల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు.

click me!

Recommended Stories