కిమ్ కర్దాషియాన్ టీవీ ప్రోగ్రామ్స్, ఎండార్స్‌మెంట్ డీల్స్ తో పాటు రెండు పెద్ద వ్యాపార సంస్థల ద్వారా బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. మేకప్ కిట్లు, ఐషాడోస్, లిప్‌స్టిక్‌లు, కన్సీలర్లు తో పాటు ఇతర బ్యూటీ ఉత్పత్తులను ఆమె 2017లో కెకెడబ్ల్యు బ్యూటీ పేరుతో ప్రారంభించింది. ఫోర్బ్స్ ప్రకారం ఈ వ్యాపారం ఒక సంవత్సరంలోనే సుమారు 100 మిలియన్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.