అతను టెస్లా , ట్విట్టర్ మాత్రమే కాకుండా రాకెట్ కంపెనీ SpaceX , స్టార్టప్ న్యూరాలింక్‌కు కూడా యజమాని. బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం, గత ఏడాది ఎలాన్ మస్క్ నికర ఆదాయం 340 బిలియన్ అమెరికన్ డాలర్లు. కానీ ఈ సంవత్సరం, మస్క్ నికర ఆదాయం 100 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది.