హాట్‌ టాపిగ్గా టెస్లా సీఈఓ ప్రకటన.. త్వరలోనే కార్లను కొనుగోలు చేసేందుకు అనుమతి..

Ashok Kumar   | Asianet News
Published : Jul 22, 2021, 07:59 PM IST

 అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలోన్ మస్క్ చేసిన ప్రకటన వల్ల మరోసారి క్రిప్టోకరెన్సీ విలువలో పెరుగుదల కనిపించింది. డాడ్జ్‌కాయిన్ నుండి ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత పాపులర్ పొందిన క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ వరకు ప్రతిదానిపై గొప్ప ఆసక్తి చూపించారు. 

PREV
15
హాట్‌ టాపిగ్గా టెస్లా సీఈఓ ప్రకటన..  త్వరలోనే కార్లను కొనుగోలు చేసేందుకు అనుమతి..
25
35
45
55
click me!

Recommended Stories