సంవత్సరానికి రూ.1.50 లక్షల చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 22,50,000 అవుతుంది. దీనికి అంచనా వడ్డీ రూ.18,18,209. అంటే మొత్తం రూ. 40,68,209 మీరు సంపాదిస్తారు. మీరు గాని మరో 5 సంవత్సరాలు సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే 20 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 30,00,000 అవుతుంది. అంచనా వడ్డీ రూ. 36,58,288 లభిస్తుంది. అప్పుడు మొత్తం కార్పస్ రూ. 66,58,288 అవుతుంది. ఇప్పుడు కూడా కావాలంటే మీరు మరో 5 సంవత్సరాలు పెట్టుబడి పొడిగించుకోవచ్చు.