ఒకవేళ ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె పేరును ప్రభుత్వ ఉద్యోగి నామినీగా చేర్చితే మరణానంతరం కుమార్తె సంపాదన, సపోర్ట్, తదితర విషయాలు పరిగణించి అప్పుడు ఆమెకు ఎంత పెన్షన్ లభిస్తుందో ప్రభుత్వ అధికారులు నిర్ణయిస్తారు.
ఆడ పిల్లలు ఇద్దరు, ముగ్గురు ఉంటే వారిలో పెద్ద కుమార్తె, పెళ్లి కాని కుమార్తెకి హౌస్ పింఛన్ పొందడానికి అర్హత ఉంటుంది. ఈ కేస్ స్టడీలో తల్లిదండ్రులిద్దరూ మరణించి ఉంటేనే పెద్ద, అవివాహిత కుమార్తె కు పెన్షన్ వస్తుంది.