బజాజ్ ఫ్రీడమ్ 125– 65 km/kg
బజాజ్ కంపెనీ దశాబ్దాలుగా ప్రజల మన్ననలు పొందుతోంది. తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది. అందుకే ఇప్పుడు లీటరుకు అత్యధిక మైలేజ్ ఇచ్చే కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 వెహికల్ ని ఈ బ్రాండ్ కంపెనీ తీసుకొచ్చింది.
బజాజ్ ఫ్రీడమ్ 125లో పెట్రోల్, 2 kg CNG ట్యాంక్‌లు ఉంటాయి. 125cc ఇంజిన్ ఉన్న ఈ బైక్ 9.5 bhp @8000 rpm శక్తిని, 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1 kg CNGతో ఈ బైక్ 65 km/kg మైలేజ్ ఇస్తుంది. భద్రత విషయంలో ఈ బైక్ బెస్ట్ అని రుజువైంది. ఫ్రీడమ్ 125 ధర మార్కెట్ లో రూ.1,10,000గా ఉంది.