సోషల్ మీడియాలో రియాక్షన్లు
కంపెనీ నుండి తొలగించిన ఉద్యోగులతో పాటు ట్విట్టర్ యూజర్లు కూడా సీఈఓ విశాల్ గార్గ్‌పై ఘాటుగా స్పందించారు. మీరు ఒక కంపెనీకి సిఈఓ అయి ఉండి మీ ఉద్యోగులలో 15 శాతం మందిని ఒకేసారి తొలగించాల్సినంత భయంకరమైన చేస్తే నా దృష్టిలో మీరు ఫెయిల్ సిఈఓ అని ఒక యూజర్ ప్రతిస్పందనను తెలిపారు.
డంబ్ డాల్ఫిన్‌ను పోల్చి చూస్తే బెటర్.కామ్‌లోని 900 మంది ఉద్యోగులను ఈ విధంగా తొలగించడం షాకింగ్‌గా ఉందని మరో ట్విట్టర్ వినియోగదారు స్పందించారు. సిఈఓ విశాల్ గార్గ్ మూడు నిమిషాల జూమ్ కాల్ లో ఈ పెద్ద నిర్ణయాన్ని గురించి ఒక్కసారి కూడా చింతించలేదు అని అన్నారు.