కొనిగొలుదారులు వారి కొనుగోలుపై ఇప్పుడు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఒకటి లేదా రెండు ఇ-కామర్స్ సైట్‌లలో కాదు అన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్లు, అసెసోరీస్, టీవీలు, పెద్ద అప్లియన్సెస్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలు, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్, స్పొర్ట్స్, ఫిట్‌నెస్ మొదలైన వాటిపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.