ఎన్‌టిపిసి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా స్టాక్స్ లాభాలలో ముగిశాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.
సెక్టోరల్ ఇండెక్స్
సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు రియల్టీ, ఫార్మా, పిఎస్‌యు బ్యాంకులు గ్రీన్ మార్క్‌లో మిగిశాయి. మరోవైపు ఐటి, మీడియా, మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీస్, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఆటో రెడ్ మార్క్‌లో ముగిశాయి.