నేను అంత సోషల్‌ కాదు.. సీఈఓగా ఉండలేను.. టిక్‌టాక్‌ కొ-ఫౌండేర్ కి చైనా వేధింపులే కారణమా!

Ashok Kumar   | Asianet News
Published : May 20, 2021, 12:46 PM ISTUpdated : May 20, 2021, 12:47 PM IST

 చైనా షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ కొ-ఫౌండేర్ జాంగ్‌ యిమింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.  బైట్‌డ్యాన్స్‌ను 38 ఏళ్ల ఝంగ్ యిమింగ్ దాదాపు పదేళ్ల కిందట స్థాపించారు.

PREV
16
నేను అంత సోషల్‌ కాదు.. సీఈఓగా ఉండలేను.. టిక్‌టాక్‌ కొ-ఫౌండేర్ కి చైనా వేధింపులే కారణమా!

 అయితే కంపెనీ మరో కో- ఫౌండర్‌ హెచ్ఆర్ హెడ్ రూబో లియాంగ్‌ తన స్థానంలో బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఈ మేరకు  ఆదర్శవంతమైన మేనేజర్‌గా ఉండే నైపుణ్యాలు నాలో కొరవడ్డాయి అన్నది నిజం. 

26

మనుషులను మేనేజ్‌ చేయడం కంటే ఈ అంశాల మీద దృష్టి సారిస్తే మంచిదని భావిస్తాను. ఎందుకంటే నేను కలివిడిగా ఉండే  సోషల్‌ వ్యక్తిని కాదు. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ఆన్‌లైన్‌లో ఉండటం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం చేస్తూ ఉంటాను.

36

అయితే  రూబో లియాంగ్‌ తన స్థానంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తనతో ఆరు నెలల పాటు కలిసి పనిచేస్తా’’ అని ఉద్యోగులను ఉద్దేశించి రాసిన మెమోలో జాంగ్‌ యిమింగ్‌ పేర్కొన్నారు. కాగా రూబో లియాంగ్‌ ఇంతకుముందు బైట్‌డాన్స్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
46

జాంగ్‌ యిమింగ్‌  వ్యక్తిగత సంపద 35.6 యూ‌ఎస్ బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అలాగే ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 39వ ధనవంతుడిగా ఉన్నాడు. ఇంజనీర్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా అనేక ఉద్యోగాలు చేసిన తరువాత అతను 2012 లో బైట్‌డాన్స్‌ను స్థాపించాడు. టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా సృష్టించినప్పటికి  మాతృ సంస్థ  బైట్ డాన్స్  రాజకీయాలలో చిక్కుకుంది.  
 
56

ఇక 2012లో ప్రారంభమైన బైట్‌డాన్స్‌ చైనాతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లో హవా చూపింది. ముఖ్యంగా షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ సంస్థ అనతికాలంలోనే భారీగా లాభాలను ఆర్జించింది. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా, భారత్‌ వంటి దేశాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించాయి.

66
click me!

Recommended Stories