వరల్డ్ టాప్ 10 ధనవంతుల జాబితాలో టెస్లా సి‌ఈ‌ఓ డౌన్.. ఇప్పుడు రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాట్..

Ashok Kumar   | Asianet News
Published : May 18, 2021, 03:46 PM ISTUpdated : May 18, 2021, 03:49 PM IST

స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానం కోల్పోయారు. ఎలోన్ మస్క్ ఇప్పుడు రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎల్‌విఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) బెర్నార్డ్ ఆర్నాట్ ఇప్పుడు రెండవ ధనవంతుడిగా అవతరించారు.

PREV
14
వరల్డ్  టాప్ 10 ధనవంతుల జాబితాలో టెస్లా సి‌ఈ‌ఓ డౌన్.. ఇప్పుడు రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాట్..

 టెస్లా షేర్లు సోమవారం 2.19 శాతం పడిపోవడంతో ఎలోన్ మస్క్ సంపద క్షీణించింది. దీంతో  ఎలోన్ మస్క్  ఆస్తుల విలువ ఒకే రోజులో 3.16 బిలియన్లు తగ్గింది. ఈ ఏడాది అతని నికర విలువ నుండి 9.09 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. 

24

ఈ ఏడాది అతని నికర విలువ నుండి 9.09 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. బెర్నార్డ్ ఆర్నాట్ సంపద ఈ సంవత్సరంలో 46.8 బిలియన్ డాలర్లు పెరిగింది. 161 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఎలోన్ మస్క్ ప్రపంచంలో మూడవ ధనవంతుడు కాగా, ప్రస్తుతం ఆర్నోట్ 161 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండవ స్థానం దక్కించుకున్నాడు.

34

 ర్యాంక్    పేరు                 ఆస్తులు               సోర్స్ 
1.    జెఫ్ బెజోస్            191 బిలియన్     అమెజాన్
2.    బెర్నార్డ్ ఆర్నాట్   161 బిలియన్లు    ఎల్‌విఎంహెచ్
3.    ఎలోన్ మస్క్          161 బిలియన్లు    టెస్లా, స్పేస్ ఎక్స్
4.    బిల్ గేట్స్              144 బిలియన్లు    మైక్రోసాఫ్ట్
5.    మార్క్ జుకర్బర్గ్    118 బిలియన్లు      ఫేస్బుక్
6.    వారెన్ బఫెట్       109 బిలియన్లు       బెర్క్‌షైర్ హాత్వే
7.    లారీ పేజీ              105 బిలియన్        గూగుల్
8.    సెర్గీ బ్రిన్            101 బిలియన్           గూగుల్
9.    లారీ ఎల్లిసన్         91.1 బిలియన్లు      సాఫ్ట్‌వేర్
10.    స్టీవ్ వాల్మర్         88.7 బిలియన్లు      మైక్రోసాఫ్ట్

44

జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే టాప్ 
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్  సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. అతని మొత్తం ఆస్తుల విలువ 190 బిలియన్ డాలర్లు. అదనంగా  ఇప్పుడు 2.41 బిలియన్ డాలర్లు పెరిగింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 144 బిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 118 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఐదో స్థానంలో ఉన్నారు. 
 
click me!

Recommended Stories