ఇక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటే ఫాస్ట్ ఫుడ్ అందించే వాళ్ళు ఫ్రాంచైజీలో అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలైన కెఎఫ్సి, మెక్డోనాల్డ్స్, పిజ్జా హట్ లాంటి సంస్థలతో పాటు, దేశీయ సంస్థలైన వెంకీస్, హల్దీరామ్స్, కరాచీ బేకరీ లాంటి సంస్థలు కూడా ప్రస్తుతం ఈ బిజినెస్ ను అందిస్తున్నాయి.