గాలి ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పశువైద్యులతో ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉండాలి. గొర్రెలకు జొన్న, మొక్కజొన్న, రాగి, సబ్జా వంటి ధాన్యాలకు చెందిన గడ్డిని పెడితే మంచిది. అలాగే అలసంద, పిల్లి పెసర, సుబాబుల్ స్థాయిలో వంటిగ్రాసాలను కూడా పెట్టవచ్చు. అయితే గొర్రె పిల్లలకు గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే మంచిది. . అలాగే వేరుశనగపొట్టు ఉలవపట్టు లేపడం కూడా మంచిది