Facebook లోని మార్కెట్ ప్లేస్ అనేది మీ వస్తువులను విక్రయించుకునే ఓ చక్కటి వేదిక అనే చెప్పాలి ఇందులో బయ్యర్స్, సెల్లర్స్ మధ్య ఒక మధ్యవర్తిగా Facebook నిలబడుతుంది తద్వారా మీరు మీ వస్తువులను చక్కగా ఈ వేదిక ద్వారా విక్రయించుకోవచ్చు అయితే ముఖ్యంగా మహిళలు తమ ఇంటి వద్ద ఉండే ఈ Facebook మార్కెట్ ప్లేస్ ద్వారా చక్కటి వ్యాపారాలను చేసే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఇంటి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది Facebook మార్కెట్ ప్లేస్ ద్వారా ఏమేం వ్యాపారాలు చేయవచ్చో తెలుసుకుందాం