నిత్యవసరాల వస్తువులతో బిజినెస్ చేయడం ద్వారా మనకు నిత్యం ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా పప్పు దినుసుల వ్యాపారం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మన దేశంలో ఆహారంలో బియ్యం, గోధుమల తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయేది. కంది పప్పు అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కంది పప్పును వినియోగిస్తారు. పప్పు, సాంబారు, దాల్ ఇలా అన్ని రాష్ట్రాల వంటకాల్లోనూ కందిపప్పును విరివిగా వాడేస్తుంటారు. అయితే కందిపప్పు బిజినెస్ ఎలా చేయాలా అని మీరు ఆలోచిస్తున్నారా. నిజానికి ఈ బిజినెస్ లో చాలా లాభం ఉంటుంది.