నేడు గురువారం 26 అక్టోబర్ రోజున ఇండియాలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6195 అంటే రూ.110 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.5680 దింతో రూ.100 పెరిగింది. కిలో వెండి ధర చూస్తే రూ.170 పెరిగి రూ.71799గా ఉంది.