బ్రిటన్ రాణి ఎలిజబెత్ II సంపద ఎంతో తెలుసా.. ? ఒక నివేదిక ప్రకారం అక్షరాల...

Ashok Kumar   | Asianet News
Published : Feb 28, 2021, 06:05 PM IST

ఒక దేశానికి రాణిగా ఉండటం చాలా గొప్ప విషయం. రాజులు-చక్రవర్తులు లేదా ప్రభువులకు  కోట్లాది సంపదను కలిగి ఉంటారు. వీరిలాగే  బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II కూడా అపారమైన సంపదను కలిగి ఉంది. ఆమే ఆదాయానికి సంబంధించిన సమాచారం బహిరంగంగా విడుదల అయినప్పటికీ బ్రిటన్ క్వీన్ మొత్తం సంపద గురించి ఎవరికీ తెలియదు. 2015లో సండే టైమ్స్  అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది, ఇందులో బ్రిటన్ క్వీన్  సంపద 34 బిలియన్ డాలర్లు పైగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఆమె సంపద మరింత పెరిగి ఉండవచ్చు.

PREV
16
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II సంపద ఎంతో  తెలుసా.. ? ఒక నివేదిక ప్రకారం అక్షరాల...

క్వీన్ ఎలిజబెత్ II వ్యక్తిగత ఆదాయం గురించి పెద్దగా సమాచారం తెలియనప్పటికి, కాని బిబిసి నివేదిక ప్రకారం నార్ఫోక్‌లోని సాండ్రింగమ్ హౌస్, అబెర్డీన్‌షైర్‌లోని బాల్మోరల్ ఫోర్ట్, ఇతర చిన్న ఇళ్ళులు ఆమె వ్యక్తిగత ఆస్తి పరిధిలోకి వస్తాయి. 

26

క్వీన్ ఎలిజబెత్ II ఇతర వ్యక్తిగత ఆస్తులలో రాయల్ స్టాంప్ కలెక్షన్స్, ఆర్టీఫాక్ట్స్, జ్యూవెలరి, కార్లు, గుర్రాలు ఉన్నాయి. బిబిసి ప్రకారం ఒక రాయల్ కలెక్షన్ కూడా ఆమె వ్యక్తిగత సంపదలో ఉంది, వాటిలో రాయల్ ఆభరణాలు ఇంకా ఆర్టీఫాక్ట్స్ ఉన్నాయి.

36

ఇందులో 1 మిలియన్ కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి, దీని విలువ సుమారు 10 ట్రిలియన్ డాలర్లు, కానీ ఇవి క్వీన్  ఎలిజబెత్ II వ్యక్తిగత ఆస్తిలోకి  రాదు, ఎందుకంటే అది ఆమె వారసుడు, యుకె ట్రస్ట్ యాజమాన్యంలో ఉంది. 

46

బ్రిటన్ రాణికి మూడు ప్రధానమైన ఆదాయ వనరులు ఉన్నాయి, వాటిలో సావరిన్ గ్రాంట్స్ (రాయల్ గ్రాంట్స్), ప్రైవీ పర్సులు, ఆమె సొంత ఆస్తులు ఇంకా వాటి నుండి వచ్చే ఆదాయం ఉన్నాయి. ప్రైవీ పర్స్ అనేది రాణి  వ్యక్తిగత ఆదాయం, ఇది రాజ కుటుంబ ప్రజల ఖర్చులకు ఉపయోగించబడుతుంది. 
 
56

బ్రిటీష్ రాజ కుటుంబానికి లండన్ తో   పాటు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ లలో  భారీ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తి క్వీన్ ఎలిజబెత్ II వ్యక్తిగత ఆస్తిలోకి వచ్చినప్పటికీ, అది తరువాతి తరం రాజకుటుంబానికి బదిలీ చేయబడుతుంది కానీ దానిని అమ్మలేరు, విక్రయించలేరు. క్వీన్ ఎలిజబెత్ II 21 ఏప్రిల్ 1926లో లండన్ లో జన్మించారు, ఆమే వయస్సు ప్రస్తుతం 94.

66
click me!

Recommended Stories