జేబు లేని చొక్కా, పుస్తకాలు చదవడం, కుక్కలతో ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం: రతన్ టాట..

Ashok Kumar   | Asianet News
Published : Feb 25, 2021, 01:13 PM IST

భారతదేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకి భరత్ రత్న  అవార్డ్  ఇవ్వాలని సోషల్ మీడియాలో  ఆయన ఫాలోవర్లు డిమాండ్  చేయటంతో తాజాగా వెలుగులోకి వచ్చారు. దీనిపై ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు కూడా. అతని ప్రతిస్పందనలో  నేను చేసిన కృషికి ప్రతిఫలంగా ఎటువంటి అవార్డును కోరుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశాడు.   

PREV
16
జేబు లేని చొక్కా, పుస్తకాలు చదవడం, కుక్కలతో ఆడుకోవడం  అంటే నాకెంతో ఇష్టం: రతన్ టాట..

రతీన్ టాటాకు భారత్ రత్న ఇవ్వలని కోరుతూ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా ఒక ట్వీట్ చేసారు. దీని తరువాత రతన్ టాటాకి భారత్ రత్నాను ఇవ్వాలని కోరుతూ ప్రజలు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా ప్రారంభించారు.

26

దీనిపై స్పందించిన రతన్ టాటా తనకు భారత్ రత్న ఇవ్వాలన్న ప్రచారాన్ని  వెంటనే ఆపాలని కోరారు. రతన్ టాటాకి పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడతాడు.
 
36

జేబు లేని చొక్కాలంటే అంటే ఇష్టపడే రతన్ టాటా   కొన్ని సంధార్భాలలో  తన ప్రేమ విషయాలను కూడా వెల్లడించారు. న్యూయార్క్ బ్రూక్స్ బ్రదర్స్ నుండి కొనుగోలు చేసిన జేబులేని చొక్కాలు రతన్ టాటాకు చాలా ఇష్టమని చెప్పాడు. 

46

అతను న్యూయార్క్‌లోని మెక్కీస్ నుండి గృహ వినియోగం కోసం డఫెల్ బ్యాగులను కొనుగోలు చేస్తాడు. అతను న్యూయార్క్‌లోని అనేక ఇతర స్టోర్ల నుండి షాపింగ్ చేయడానికి కూడా ఇష్టపడతాడు.
 
56

రతన్ టాటా పుస్తకాలు చదవడానికి బాగా ఇష్టపడతారు. అతనికి న్యూయార్క్‌లో బర్న్స్ & నోబెల్ అనే అభిమాన పుస్తక స్టోర్ కూడా  ఉంది. ఇంకా అతను కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తాడు, టాంగో అనే కుక్క అతనికి అభిమానమైన కుక్క. అతను తరచుగా తన ఖాళీ సమయాన్ని కుక్కలతో ఆడుకుంటు గడుపుతాడు.

66

రతన్ టాటా  మౌత్ ఆర్గాన్ ప్లే చేయడం చాలా ఇష్టం. అతను తరచుగా ప్రసిద్ధ హార్మోనికా ప్లేయర్ లీ ఆస్కార్  ట్యూన్ ను హమ్ చేస్తాడు. రతన్ టాటాకు పాత హిందీ పాటలు కూడా చాలా ఇష్టం.

click me!

Recommended Stories