ఇదిలా ఉంటే బ్లింకింట్ ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ముంబయి, బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌లను డెలివరీ చేయడానికి నోకియా, షావోమీతో ఒప్పందం చేసుకుంది. బ్లింకిట్ యాప్‌లో ఆర్డర్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను డెలివరీ చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే కేవలం స్మార్ట్ ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్ల వంటి గ్యాడ్జెట్స్‌ను కూడా 10 నిమిషాల్లోనే అందిస్తున్నారు.