UPI New Rules: UPI కొత్త రూల్.. యూజర్లు మరింత సేఫ్!

Published : Feb 13, 2025, 09:02 AM IST

UPI లావాదేవీలు భారత్ లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయ్యాయి.  ఈ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి UPI లావాదేవీలకు సంబంధించి కొత్త నియమాలను అమలు చేయనుంది. ఈ మార్పులు ప్రధానంగా ఛార్జ్‌బ్యాక్‌ల ప్రక్రియకు సంబంధించినవి.  

PREV
15
UPI New Rules: UPI కొత్త రూల్.. యూజర్లు మరింత సేఫ్!

NPCI UPI లావాదేవీలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. TCC & రిటర్న్స్ ఆధారంగా ఆటోమేటిక్ ఛార్జ్‌బ్యాక్ ఆమోదం/తిరస్కరణ కోసం వీటిని రూపొందించారు.

25

 ఛార్జ్‌బ్యాక్ అంటే UPI లావాదేవీల్లో ఛార్జ్‌బ్యాక్ ఒక ముఖ్య ప్రక్రియ. డబ్బు పంపిన బ్యాంక్ దీన్ని చేస్తుంది.

35

సమస్య ఎక్కడ? డబ్బు బదిలీలో సమస్యను పరిష్కరించడానికి ఛార్జ్‌బ్యాక్‌ను అదే రోజు ప్రారంభించవచ్చు. అంటే ఏవైనా సాంకేతిక సమస్య ఏర్పడితే వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వెంటనే తిరిగి వస్తాయి.

45

ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? NPCI ఆటోమేటిక్ ఛార్జ్‌బ్యాక్ ఆమోదం/తిరస్కరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

55

వినియోగదారులపై ప్రభావం: ఈ మార్పు బ్యాంకుల మధ్య లావాదేవీల ప్రక్రియను మెరుగుపరచడానికి పని చేస్తుంది. వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories