వాటర్ బాటిల్ అమ్మకాలపై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుండి అమలు.. అదేంటో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 27, 2021, 04:56 PM IST

వచ్చే నెల నుండి వాటర్ బాటిల్లను ఉత్పత్తి చేసే కంపెనీలు  వాటర్ బాటిల్లను అమ్మడం అంత సులభం కాదు. ఎందుకంటే తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వాటర్ బాటిల్లను ఉత్పత్తి చేసే కంపెనీల నిబంధనలను మార్చింది. 

PREV
15
వాటర్ బాటిల్ అమ్మకాలపై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుండి అమలు.. అదేంటో తెలుసుకోండి..

వాటర్ బాటిల్  అండ్ మినరల్ వాటర్ తయారీదారులకు లైసెన్సులు పొందటానికి లేదా నమోదు చేసుకోవడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ధృవీకరణను ఎఫ్ఎస్ఎస్ఎఐ తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ కమిషనర్లకు పంపిన లేఖలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ సూచన జారీ చేసింది. ఈ ఆదేశం  1 ఏప్రిల్ 2021 నుండి అమల్లోకి వస్తుంది.
 
25

లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి
 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2008 ప్రకారం, ఏదైనా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్‌బిఓ) ఏదైనా ఆహార వ్యాపారం ప్రారంభించే ముందు లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనలు(పరిమితులు అండ్ అమ్మకాలపై పరిమితులు) 2011 ప్రకారం, ఎవరైనా బి‌ఐ‌ఎస్ ధృవీకరణ గుర్తు పొందిన  తర్వాత మాత్రమే త్రాగే వాటర్ బాటిల్  లేదా మినరల్ వాటర్ అమ్మవచ్చు.
 
35

 వేసవికాలం  ప్రారంభమైన వెంటనే దేశంలో వాటర్‌ బాటిల్‌ డిమాండ్ వేగంగా పెరుగుతుండడంతో ఈ నిబంధనలను మార్చాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా కంపెనీలు లాభం పొందడానికి ఈ వ్యాపారంలో చేరతాయి. కానీ ఈ కంపెనీలకు రిజిస్ట్రేషన్  లేదు. ఇది మాత్రమే కాదు వారి ఉత్పత్తి చేసే నీటి స్వచ్ఛతకు రుజువు కూడా ఉండదు. ఈ కారణంగా భారీ జనాభా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరిగా బిఐఎస్ ధృవీకరణ పత్రాన్ని అమలు చేసింది.

45

స్వీట్స్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు 
2020 అక్టోబర్ 1 నుండి ఫుడ్ రెగ్యులేటరి కూడా మార్కెట్లో విక్రయించే ఓపెన్ స్వీట్లపై వ్యాపారులు కాలపరిమితి ఇవ్వడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అంటే, దుకాణాల్లో విక్రయించే స్వీట్లను ఉపయోగించడం ఎంతకాలం సురక్షితమో కాలపరిమితి గురించి వినియోగదారులకు తెలియజేయడం తప్పనిసరి.

55
click me!

Recommended Stories