కరీనా పెద్ద స్క్రీన్ పై చాలా హిట్ చిత్రాలను అందించింది. వీటిలో కబీ ఖుషి కబీ ఘం, త్రీ ఇడియట్స్, జబ్ వి మెట్, బజరంగీ భాయ్ జాన్, తాషన్, బాడీగార్డ్ వంటి సినిమాలతో ఇంకా మరెన్నో ఉన్నాయి. కారీనా కపూర్ నటనకి, సినిమాలకి అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.