బిల్ గేట్స్ కూడా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. పోర్స్చే టైకాన్ ఎలక్ట్రిక్ కార్ (సుమారు రూ .1.3 కోట్లు), పోర్స్చే 911, పోర్స్చే 930 టర్బో, పోర్స్చే 959 స్పోర్ట్స్ కార్లతో సహా చాలా లగ్జరీ కార్లు అతని వద్ద ఉన్నాయి. వాటి ధర కూడా కోట్లలో ఉంటుంది.