ఈ యాప్‌లో వస్తువుల లైసెన్స్, రిజిస్ట్రేషన్, హాల్‌మార్క్ నంబర్ తప్పుగా గుర్తించినట్లయితే కస్టమర్ వెంటనే దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ (గోల్డ్) ద్వారా కస్టమర్ ఫిర్యాదును వెంటనే నమోదు చేయడం గురించి సమాచారాన్ని కూడా పొందుతారు.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580 గా ఉంది.