ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మళ్ళీ జెఫ్ బెజోస్.. టాప్ 10 ధనవంతుల సంపద ఎంతో తెలుసుకొండి..

Ashok Kumar   | Asianet News
Published : Feb 17, 2021, 03:15 PM ISTUpdated : Feb 17, 2021, 11:13 PM IST

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచ అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని  దక్కించుకున్నాడు. టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎలోన్ మస్క్‌ను అధిగమించి జెఫ్ బెజోస్ టాప్ ప్లేస్ సాధించారు. అయితే ఇందుకు కారణం ఏంటంటే టెస్లా ఇంక్ షేర్లు మంగళవారం పడిపోయాయి, ఈ కారణంగా ఎలోన్ మస్క్  ఆస్తులు ప్రభావితమయ్యాయి. 

PREV
17
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మళ్ళీ జెఫ్ బెజోస్.. టాప్ 10 ధనవంతుల సంపద ఎంతో తెలుసుకొండి..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తులు విలువ 191 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 14.10 లక్షల కోట్లు. ఇక ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోని రెండవ ధనవంతుడి స్థానానికి  పడిపోయాడు. మరోవైపు భారతదేశంలోని అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గురించి  టాప్ 10 అత్యంత ధనవంతుల జాబితా నుండి తప్పుకున్నాడు.

27

పడిపోయిన టెస్లా షేర్లు
టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్  కంపెనీ టెస్లా షేర్లు మంగళవారం 2.4 శాతం పడిపోయి దీంతో ఆయన రెండవ స్థానానికి చేరుకున్నాడు, షేర్లు పడిపోవడం వల్ల ఎలోన్ మస్క్ ఆస్తులు 4.58 బిలియన్ డాలర్లు తగ్గాయి. ప్రస్తుతం ఎలోన్ మస్క్  మొత్తం ఆస్తులు 190 బిలియన్ డాలర్లు  డాలర్లు.
 
37

గత మూడు సంవత్సరాలుగా జెఫ్ బెజోస్  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా  కొనసాగాడు, కాని జనవరి 2021లో ఎలోన్ మస్క్ చెందిన  టెస్లా షేర్లు  పెరగడంతో జెఫ్ బెజోస్ ని అధిగమించి అత్యంత ధనవంతుడిగా మారాడు.  ఎలాన్ మస్క్  దాదాపు ఆరు వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ బిలియనీర్‌ స్థానంలో కొనసాగారు.
 
47

మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిట్ కాయిన్‌తో పాటు, మరో క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించిన తరువాత, బిట్‌కాయిన్ విలువ 50 వేల డాలర్ల రికార్డు స్థాయిని దాటేసింది. 

57

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల సంపద  ఎంతో తెలుసుకొండి.
 
ర్యాంక్    పేరు                             మొత్తం ఆస్తులు (డాలర్లలో)              సంస్థ 
1.    జెఫ్ బెజోస్                               191 బిలియన్లు                            అమెజాన్
2.    ఎలోన్ మస్క్                            190 బిలియన్లు                        టెస్లా, స్పేస్ ఎక్స్
3.    బిల్ గేట్స్                                137 బిలియన్లు                           మైక్రోసాఫ్ట్
4.    బెర్నార్డ్ ఆర్నాట్ & కుటుంబం    116 బిలియన్లు                       ఎల్‌విఎంహెచ్
5.    మార్క్ జుకర్బర్గ్                      104 బిలియన్                                 ఫేస్ బుక్
6.    జాంగ్ షాన్షాన్                          97.4 బిలియన్లు                                ఫార్మా
7.    లారీ పేజీ                                97.4 బిలియన్లు                              గూగుల్
8.    సెర్గీ బ్రిన్                               94.2 బిలియన్లు                               గూగుల్
9.    వారెన్ బఫెట్                          93.2 బిలియన్లు                     బెర్క్‌షైర్ హాత్వే
10.    స్టీవ్ వాల్మర్                         87.6 బిలియన్లు                         మైక్రోసాఫ్ట్

67

ఇటీవల జెఫ్ బెజోస్ తన సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ-కామర్స్ పరిశ్రమలో  అమెజాన్ సీఈఓగా పనిచేసిన జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరి నాటికి తన పదవిని వీడనున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్ ఆండీ జెస్సీకి జెఫ్ బెజోస్ స్థానంలో ఈ పదవికి బాధ్యతలు  ఇవ్వనున్నారు.  

77
click me!

Recommended Stories