ఎంసిఎక్స్ గోల్డ్ సోమవారం
ఎంసిఎక్స్ లో భారతదేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.31% పెరిగి 10 గ్రాములకు రూ.48107కి చేరుకున్నాయి. శుక్రవారం బంగారం ధర 0.84% లేదా దాదాపు 10 గ్రాములకు రూ.149.1 పెరిగింది. ఎంసిఎక్స్ న సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 0.73% లేదా రూ.474.3 కేజీకి పెరిగి రూ.64966కి చేరింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,210 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 ఉంది.