Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎవరూ చెప్పని 8 నిజాలు ఇవే.. ఓసారి లుక్కేయండి

Published : Apr 15, 2026, 09:35 PM IST

Stock Market: స్టాక్ మార్కెట్‌లో నష్టపోకుండా ఉండాలంటే పాటించాల్సిన 8 ప్రాథమిక సూత్రాలను ఇక్కడ తెలుసుకోండి. ఓపిక, క్రమశిక్షణ, ఎమోషన్స్ నియంత్రణ, పెట్టుబడుల వికేంద్రీకరణ లాంటి అంశాలు..

PREV
15
మార్కెట్ ఎప్పుడూ మీ అంచనా ప్రకారం నడవదు

మార్కెట్ గమనాన్ని ఎవరూ 100 శాతం ఖచ్చితత్వంతో ఊహించలేరు. కాబట్టి అంచనాల కంటే వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అటు కేవలం వార్తలు లేదా గణాంకాలను చూడటం మాత్రమే కాదు, అవి మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించడం నేర్చుకోవాలి.

25
మార్కెట్‌లో ఓపిక ఉన్నవారే ముందుకు వెళ్తారు

స్టాక్ మార్కెట్‌లో ఓపిక చాలా అవసరం. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆరాటం కంటే సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. అలాగే మీ పెట్టుబడిని ఒకే కంపెనీలో కాకుండా వేర్వేరు రంగాలు, కంపెనీలలో విస్తరించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.

35
మార్కెట్‌లో శ్రద్ధ కంటే డిసిప్లిన్ ముఖ్యం

క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇస్తుంది. అలాగే మితిమీరిన ట్రేడింగ్ వల్ల లాభాల కంటే బ్రోకరేజ్ చార్జీలు, నష్టాలు పెరిగే అవకాశం ఉంది.

45
నష్టాలు కూడా నేర్పించే అవకాశాలు

ప్రతి నష్టం ఒక పాఠం వంటిది. జరిగిన తప్పుల నుంచి నేర్చుకుని మీ స్ట్రాటజీని మెరుగుపరుచుకోవాలి.

55
ఫైనాన్స్‌కి ఎమోషన్స్ దూరంగా ఉంచాలి

భయం లేదా అత్యాశ వంటి భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడూ తార్కికంగా ఆలోచించాలి.

Read more Photos on
click me!

Recommended Stories