టెక్-అవగాహన కలిగిన రైడర్స్ కోసం, Jupiter 110 యొక్క హై-ఎండ్ మోడల్స్ బ్లూటూత్-ఎనేబుల్డ్ LCD డాష్‌ను అందించింది. ఈ ఫీచర్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ ఆండ్ నోటిఫికేషన్ హెచ్చరికలు, రియల్-టైమ్ మైలేజ్ మానిటరింగ్ చేయవచ్చు.
'ఫైండ్ మీ' అనేది మరొక అనుకూలమైన ఫీచర్, ఇది రద్దీగా ఉండే పార్కింగ్ స్థలాలలో మీరు స్కూటీని గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ స్కూటర్ మరింత విశాలమైన సీటు,మంచి బూట్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది, ఇది రెండు హెల్మెట్‌లకు సరిపోతుంది.