వాహ్.. నువ్వు కావాలయ్యా ఫెమ్ మిల్క్ బ్యూటీ ఫెవరెట్ కార్ ఏదంటే..? దీని ధర ఎంతో తెలుసా...?

First Published | Aug 19, 2023, 4:51 PM IST

జైలర్‌లో వాహ్ నూవు కావాలయ్యా అనే పాటతో అభిమానులను పిచ్చెక్కించిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియాకు చాలా లగ్జరీ  కార్లు ఉన్నాయి. అయితే వీటిలో ఆమెకి ఇష్టమైన కారు ఏంటి ? తమన్నా దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఏవి ?
 

మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పుడు జైలర్‌లోని నువు కావలయ్యా పాటతో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఈ పాటకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఇంకా పాటకు రీల్స్ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు.
 

ముంబైలోని జుహులో తమన్నాకు విలాసవంతమైన ఓ ఇల్లు ఉంది. ఆమెకి చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. తమన్నా వద్ద రేంజ్ రోవర్, బెంజ్ వంటి అనేక కార్లు ఉన్నాయి.


విజయ్ వర్మతో తన సంబంధాన్ని తమన్నా కన్ఫర్మ్ చేసింది. ముంబైలోని జుహులో తమన్నాకు విలాసవంతమైన ఓ ఇల్లు ఉంది. ఆమెకి చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. తమన్నా వద్ద రేంజ్ రోవర్, బెంజ్ వంటి అనేక కార్లు ఉన్నాయి.
 

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కార్ తమన్నాకు ఇష్టమైన కారు. ఆమె  చాలాసార్లు ఈ కారులో కనిపించింది కూడా. ఈ బ్లూ కలర్ కారులో తమన్నా  చాల సార్లు ప్రయాణించింది.

తమన్నాకి డిస్కవరీ స్పోర్ట్స్ కారుతో పాటు బిఎమ్‌డబ్ల్యూ 230ఐ కూడా ఉంది. ఇప్పుడు రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్). 
 

తమన్నా భాటియాకి  90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ కారు కూడా  ఉంది. ఇది కాకుండా మిస్తుబిషి  పజెరో స్పోర్ట్స్ ఎస్‌యూవీ ఉంది.
 

తమన్నా దగ్గర దాదాపు 2.5 కోట్ల రూపాయల కార్లు ఉన్నాయి. జుహులో 17 కోట్ల రూపాయలతో విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేసింది.
 

తమన్నా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక్కో సినిమాకు 5 నుంచి 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. 
 

తమన్నా తల్లిదండ్రులు ఆమె  కుటుంబ సభ్యులు డైమండ్ పరిశ్రమలో ఉన్నారు. తమన్నా దగ్గర 2 కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ ఉంది.
 

Latest Videos

click me!