మహీంద్రా XUV700
గ్లోబల్ ఎన్‌క్యాప్ విడుదల చేసిన లిస్ట్ లో భారతదేశానికి చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మొదటి స్థానంలో నిలిచింది. అడల్ట్ సేఫ్టీలో 16.3/17 స్కోర్, అలాగే పిల్లల సేఫ్టీ విషయంలోనూ 41.66/ 49 పాయింట్లు సాధించడం గమనార్హం.
ఈ వాహనం పెట్రోల్ ఇంకా డీజిల్ వేరియంట్లలో మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ కార్ల ధర దాదాపు రూ. 17 లక్షల నుంచి రూ. 31 లక్షల వరకు ఉంటుంది.
అలాగే, ఈ లిస్ట్ లోని అన్ని కార్లు వాటి సౌకర్యాల కోసం 5కి 5 స్కోర్‌లను సాధించాయి.