ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్ల పట్ల తనకున్న ఇష్టం గురించి వెల్లడిస్తూ.. కార్లపై తనకున్న ఇష్టం చెన్నైలోనే మొదలైందని చెప్పాడు. కార్లంటే తనకు ఫస్ట్ లివ్ అని చెప్పిన నాగ చైతన్య.. తాను చెన్నైలో ఉన్నప్పుడు తొలిసారిగా ఫియట్ పాలియోను నడిపానని చెప్పాడు.