అంతేకాకుండా, ఫీచర్ లిస్ట్ లో Xenon HID ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లేతో 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్యాక్ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ AC, వైపర్లు ఇంకా హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.