ఏ మోడల్స్‌కి అప్‌డేట్ వస్తుంది
ఈ మార్పుల వల్ల మైలేజ్, ఆర్థిక లాభాల గురించి రెనాల్ట్ ఏ సమాచారం చెప్పలేదు. రెనాల్ట్ ఇచ్చే కిట్‌లు 3 ఏళ్ల వారంటీతో వస్తాయి.
రెనాల్ట్ ఈ కిట్‌లను 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉన్న మోడల్స్‌కి మాత్రమే ఇస్తుంది. ఇది నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టర్బో, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న ఇతర మోడల్స్‌కి సీఎన్‌జీ కిట్ సరిపోతుందా లేదా అనే సమాచారం రెనాల్ట్ చెప్పలేదు.