కొత్త కార్ కొనే వారు కేవలం పెట్రోల్ ఇంజన్ కారును కొనాల లేక పెట్రోల్-సిఎన్‌జి కారును కొనాల అనేది సాధారణ ప్రశ్న.
పెట్రోలు కార్లు vs పెట్రోల్-CNG కార్లు
సాధారణంగా CNG కంటే పెట్రోల్ ధర చాలా ఎక్కువ. ఈ కారణంగా పెట్రోలుతో మాత్రమే నడిచే కార్ల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కేవలం పెట్రోల్ తో నడిచే కార్ల ధర పెట్రోల్-CNG మోడల్‌ల కంటే తక్కువగా ఉంటుంది. పెట్రోల్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చులు పెట్రోల్-CNG మోడల్‌ల కంటే తక్కువగా ఉంటాయి. పెట్రోలు నింపే బంకులు కూడా పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం పెట్రోల్ ఇంజన్ కార్లకు ప్రయోజనం.