ఆ కార్లను అమ్మడం వెంటనే ఆపేయాలి.. ఆటోమొబైల్ తయారీదారులను కోరిన ప్రభుత్వం..కారణం ?

Ashok Kumar   | Asianet News
Published : Feb 09, 2021, 05:46 PM ISTUpdated : Feb 09, 2021, 05:55 PM IST

 భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వాహనాల భద్రతా సమస్య ఇటీవల వార్తల్లో నిలిచింది. గ్లోబల్ ఎన్‌సిఎపి భద్రతా రేటింగ్  క్రాష్ టెస్ట్ లో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో  సింగిల్  స్టార్ (జీరో) రేటింగ్ సాధించడంలో విఫలమైంది. 

PREV
17
ఆ కార్లను అమ్మడం వెంటనే ఆపేయాలి..  ఆటోమొబైల్  తయారీదారులను కోరిన ప్రభుత్వం..కారణం ?

దీంతో  ప్రభుత్వం వాహనాల భద్రత వైపు దృష్టి పెట్టింది. క్రాష్ టెస్ట్ లో మారుతి ఎస్-ప్రీసో పనితీరు మారుతి సుజుకి కార్ల భద్రత గురించి చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ కారు బడ్జెట్ ధర వద్ద మైక్రో-ఎస్‌యూవీ బ్రాండింగ్ ఇంకా ఫీచర్స్ నిండిన క్యాబిన్ కారణంగా ప్రసిద్ధ మోడల్‌గా నిలిచింది.

27

భారతదేశంలో ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఉద్దేశపూర్వకంగా తక్కువ భద్రతా ప్రమాణాలతో వాహనాలను విక్రయిస్తున్నారన్న నివేదికపై ప్రభుత్వం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది అలాగే వాటిని వెంటనే మూసివేయాలని కోరింది. 
 
37

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (సియామ్) నిర్వహించిన కార్యక్రమంలో గిర్ధర్ అర్మాన్ మాట్లాడుతూ కొన్ని వాహన తయారీ సంస్థలు  మాత్రమే వాహన భద్రత రేటింగ్ విధానాన్ని అవలంబించారని,  అవి ఖరీదైనవి మోడల్స్  మాత్రమే ఉన్నాయని అన్నారు.  
 
47

"భారతదేశంలో ఆటోమొబైల్  తయారీదారులు ఉద్దేశపూర్వకంగా భద్రతా ప్రమాణాలను తక్కువగా ఉంచుతున్నారనే కొన్ని వార్తలతో నేను చాలా  నిరాశ చెందాను. ఈ ధోరణిని ఆపాల్సిన అవసరం ఉంది" అని  మండిపడ్డారు.
 
57

రోడ్డు భద్రతలో వాహన తయారీదారులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, భారతదేశంలో అత్యుత్తమ నాణ్యమైన వాహనాన్ని అందించడంలో వారు ఎటువంటి రాజీ పడొద్దని  అన్నారు.

67

వాహన తయారీదారులందరూ తమ వాహనాలన్నింటికీ భద్రతా రేటింగ్ ఇవ్వడం చాలా అవసరమని, తద్వారా వినియోగదారులకు వారు ఏమి కొంటున్నారో తెలుస్తుందని ఆయన తెలిపారు.
 
77
maruti suzuki car espresso best
maruti suzuki car espresso best
click me!

Recommended Stories