కొత్త తరం వ్యాగన్ఆర్: బేసిక్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతీ వ్యాగన్ ఆర్ ఒకటి. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్‌తో విడుదల కానుంది. ముందు జపాన్‌లో, తర్వాత ఇండియాలో విడుదల చేస్తున్నారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లు అయితే లీటరుకి 15 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ మోడల్ తో అయితే 35 కిలోమీటర్ల మైలేజీ పక్కా అంటోంది కంపెనీ. దీని ధర, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
కొత్త తరం వ్యాగన్ఆర్: మారుతి సుజుకి హాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ భారతదేశంలో బాగా అమ్ముడవుతున్న కారు. దీని అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కారు చాలా సంవత్సరాలుగా టాప్ సెల్లర్‌గా ఉంది.
24
ఇంజిన్ పవర్
కొత్త వ్యాగన్ఆర్ ఖర్చు తగ్గించడానికి, మైలేజ్ పెంచడానికి 660cc 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చు. ఈ ఇంజిన్ 54PS పవర్, 58Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
34
బడ్జెట్ ధర
కొత్త తరం వ్యాగన్ఆర్ 3,395 mm పొడవు, 1,475 mm వెడల్పు, 1,650 mm ఎత్తు ఉండవచ్చు. మీడియా కథనాల ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్ 2,460 mm, బరువు 850 kg ఉంటుంది.
44
సురక్షితమైన కారు
భద్రతా ఫీచర్లు
హైబ్రిడ్ వ్యాగన్-ఆర్ భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కొత్త వ్యాగన్ఆర్ భారతదేశంలో విడుదల కావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు జనం.