మహీంద్రా థార్ ఎర్త్ స్పెషల్ ఎడిషన్ థోర్ డెసర్ట్ స్ఫూర్తితో రూపొందించబడింది. దీని సామర్థ్యం ఎడారిలో కూడా సంచరించేలా చేస్తుంది. డెసర్ట్ కలర్ అండ్ గొప్ప డిజైన్‌తో ఈ థోర్ అడ్వెంచర్ ఎన్విరాన్మెంట్ సామరస్యాన్ని సూచిస్తుంది.
ఈ ప్రత్యేకమైన SUV స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకమైన శాటిన్ మ్యాట్ 'డెసర్ట్ ఫ్యూరీ' కలర్ లో ఆకర్షణీయంగా రూపొందించబడింది.