మీకు దగ్గర్లోని కియా షోరూమ్‌కి వెళ్లి లేదా కియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఈ ఆఫర్లను పొందవచ్చు.
బ్యాంక్, లోన్ ఆఫర్లు : ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీకే వెహికిల్ లోన్ సౌకర్యం, 100% ఆన్-రోడ్ ఫైనాన్స్, సులభమైన నెలవారీ వాయిదాల (EMI) స్కీమ్‌లను అందిస్తున్నాయి. కియా షోరూంలో ఏ బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయో తెలుసుకోవచ్చు.
పాత కారుకు మంచి ధర : మీ పాత కారును ఎక్స్‌ఛేంజ్ చేస్తే, మార్కెట్ ధర కన్నా ఎక్కువ బోనస్ పొందవచ్చు. 'స్క్రాపేజ్ పాలసీ' ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఉచిత మెయింటెనెన్స్ : కొన్ని మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్‌కు బదులుగా 2 నుంచి 3 ఏళ్ల వరకు ఉచిత మెయింటెనెన్స్, ఫ్రీ 'రోడ్‌సైడ్ అసిస్టెన్స్' సేవలను అందిస్తున్నారు.
స్టాక్ క్లియరెన్స్ సేల్ : షోరూమ్‌లలో పాత ఏడాదికి చెందిన మోడల్స్ మిగిలి ఉంటే, వాటిపై కొత్త కార్ల కన్నా రెట్టింపు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.