ఎక్కువ దూరం ప్రయాణించేవారికి CNG కారు అన్నిరకాలుగా అనువుగా ఉంటాయి. ఇందులో మైలేజీ, ధర, ఇతర ఫీచర్లు బాగుండే 3 మోడల్స్ గురించి వివరిస్తున్నాం.
నమ్మకమైన టాటా మోటార్స్ సంస్థ నుంచి వచ్చిన టాటా టియాగో CNG మంచి ఆప్షన్. మైలేజ్ బాగుంటుంది. సేఫ్టీ, స్ట్రెంత్ ఎక్కువ.
మారుతి సెలెరియో CNG చక్కటి కారు. చిన్న సైజు, మంచి స్పేస్. ట్రాఫిక్‌లో తేలికగా నడపవచ్చు. చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది.
బాగా విజయవంతం అయిన వ్యాగన్-Rలో CNG వేరియంట్అం బాగా అమ్ముడవుతోంది. మంచి స్పేషియస్ గా ఉంటుంది. రోజువారీ వాడకానికి బాగుంటుంది.
Anuradha B