4.కుంభ రాశి..
ఇతరులను తమను అన్ని విషయాల్లో బాధపెడతారు అని భావిస్తూ ఉంటారు. బలమైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం.. తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని రెండు, మూడుసార్లు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి.. తొందరగా ఎవరికీ తమ మనసులోని ప్రేమను బయటపెట్టరు.