కర్కాటక రాశి..
ఈ రాశివారు ది బెస్ట్ హగ్స్ ఇవ్వగలరు. అయితే.. వీరు ఎవరికిపడితే వారికి కౌగిలింతలు ఇవ్వరు. తమ ప్రియమైన వారిని మాత్రమే కౌగిలిలో బంధించేస్తారు. వారికి సర్వస్వం అర్పిస్తారు. వీరు కౌగిలింతను చాలా సున్నితమైనదిగా.. చాలా స్పెషల్ గా భావిస్తారు. తమకు స్పెషల్, ఉత్తమం అనుకున్న వారికి మాత్రమే వీరు హగ్స్ ఇస్తూ ఉంటారు.