5.కుంభ రాశి..
ఈ రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఈ రాశివారు చాలా ప్లాన్డ్ గా ఎదుటివారిని మోసం చేయగలరు. కుంభరాశులు కొన్నిసార్లు స్కామ్ చేయడం, మోసం చేయడం ద్వారా వారి సృజనాత్మకతను తప్పుగా ఉపయోగించుకుంటారు. వారు తమను విశ్వసించిన వ్యక్తులకు ద్రోహం చేస్తారు. అయితే.... ఈ రాశివారు దానిని తప్పుగా భావించరు.