మకర రాశి..
వారు ఉన్నత విలువలు, నైతికత కలిగిన వ్యక్తులు. దురదృష్టవశాత్తు, అందరూ తమలాగే ఉండరని వారు అర్థం చేసుకోలేరు. ఇది వారిని తరచుగా గాయపరిచే లేదా మోసం చేసే అవకాశం ఉంది. కానీ మకరరాశి వారి తప్పుల నుండి నేర్చుకుంటారు. ఒక్కసారి మోసపోతే అలర్ట్ అయ్యి..వారికి కాస్త దూరంగా ఉంటారు.