మిథున రాశివారు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే... వారితో కమ్యూనికేషన్ గ్యాప్ రానివ్వరు. కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల మనస్పర్థలు వస్తాయని వీరికి తెలుసు. అందుకే... ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు ఫోన్ , చాటింగ్ తో అయినా టచ్ లో ఉంటాడు తప్ప... అస్సలు దూరం పెట్టడు.