మన చుట్టూ చాలా మంది నిజాయితీపరులు ఉండొచ్చు. అయితే.. వారితో పాటు.. మోసం చేసేవాళ్లు.. నిజాన్ని అబద్ధంగా మార్చేవాళ్లు కూడా కచ్చితంగా ఉంటారు. కొందరు అవసరానికి అబద్ధం చెబితే.. కొందరు మాత్రం.. అబద్ధం చెప్పడానికే తాము పుట్టినట్లు ప్రవర్తిస్తారు. నోరు తెరిస్తే వారు అబద్ధాలు మాత్రమే చెబుతున్నారు. తద్వారా తమతోపాటు తమ చుట్టూ ఉన్నవారికి కూడా సమస్యలు తెచ్చి పెడుతూంటారు. మరి అలాంటివారు ఎవరు.. అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..