మనిషి జీవితంలో సంతోషాలు ఎన్ని ఉంటాయో.. బాధలు కూడా అంతే ఉంటాయి. కాసేపు ఆనందపడ్డాం అనుకునేలోపు.. కష్టం వచ్చి పలకరిస్తూ ఉంటుంది. బాధలు వచ్చాయి కదా అని బాధ పడుతూ కూర్చుంటే.. తర్వాత వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. కాగా.. అసలు ఏ రాశివారిని ఏ విషయం ఎక్కువగా బాధపెడుతుంది అనే విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..