3.తుల రాశి..
తులారాశి వారు 2023లో తమ బలహీనతలను అధిగమించగలుగుతారు. ఈ రాబోయే సంవత్సరం వారు తమపైనే పూర్తిగా దృష్టి పెట్టే సమయం అవుతుంది. ప్రజలకు సహాయం చేసే భారం వారికి ఉండదు, ఎందుకంటే వారు తమపై పూర్తిగా దృష్టి పెట్టాలి, లేకుంటే, వారు ఎప్పుడైనా విజయాన్ని చేరుకోలేరు. వారిపై దృష్టిపెడితే విజయం వారిని వరిస్తుంది.